పిఠాపురం: ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి

76చూసినవారు
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం గత 553 సంవత్సరాల నుండి అర్ష సూపి సిద్ధాంత స్ఫూర్తితో సర్వమత సమ్మతమైన ఈశ్వర ఏకతత్వ ప్రతిపాదనతో కూడిన ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తుందని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా తెలియజేశారు. శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.  ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి అన్నారు.

సంబంధిత పోస్ట్