పిఠాపురం: బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే వర్మ

78చూసినవారు
పిఠాపురం: బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే వర్మ
పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో ఈబీసీకాలనీలో షేక్ శుభానికి చెందిన తాటాకు ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల్లో పూర్తిగా దగ్ధమైన విషయాన్ని తెలుసుకొని గురువారం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్మ వారిని పరామర్శించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పి 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్