పిఠాపురం: సభా ప్రాంగణంలో జనసేన శ్రమదానం

76చూసినవారు
జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరిగిన చిత్రాడ గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో శనివారం శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆవిర్భావ సభలో జనసేన అధినేత ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సభా ప్రాంగణంలో జనసైనికులు నాయకులు కలిసి శ్రమదానం చేపడతారని ప్రకటించడంతో, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు ఇతర జనసేన నాయకులు కలిసి శ్రమదానం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్