పిఠాపురం: ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నాగబాబుకి వినతి

67చూసినవారు
పిఠాపురం: ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నాగబాబుకి వినతి
పిఠాపురం పట్టణంలో ప్రసిద్ధిగాంచిన వేణుగోపాల స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఆలయ అర్చకులు విజయ జనార్ధనాచార్యులు కోరారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో శనివారం రాత్రి ఎమ్మెల్సీ నాగబాబుని కలిసి వేణుగోపాల స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేసి కమ్యూనిటీ హాల్ త్వరగా పూర్తి చేయాలని ఆలయ కమిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ తో పాటు మాజీ ఎమ్మెల్యే దొరబాబు కూడా ఆలయాన్ని అభివృద్ధి పరచాలని కోరారు.

సంబంధిత పోస్ట్