వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించారని కానీ నేడు కూటమి ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని మాజీ ఎంపీ మాజీ ఎంపీ గీత విశ్వనాథ్ ఆరోపించారు. ఈ మేరకు గురువారం పిఠాపురం వైసీపీ కార్యాలయంలో రైతుల సమస్యల పరిష్కారానికి చేపట్టే అన్నదాతకు అండగా ధర్నా కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.