ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్య అన్నదాన పథకానికి తెలంగాణ హైదరాబాద్ వాస్తవ్యులు పవన్ కుమార్ రూ 1, 00, 000/- విరాళంగా దేవస్థానం అధికారి దేవస్థానo అధికారి దామోర వెంకట కృష్ణరావు కు అందజేశారు. ది 03-01-2024 తేదీన హరిప్రసాద్ , శ్రీమతి నిర్మలాదేవి పేరుమీద అన్నదానం జరిపించాలని దాత కోరినారు. దాతను వెంకట కృష్ణారావు అభినందించారు.