రాజమండ్రి: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే ఆదిరెడ్డి

72చూసినవారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం ఎన్డీఏ కూటమి లక్ష్యమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలోనే రాజమండ్రి నగరం అభివృద్ధి చెందిందని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవడం జరిగిందని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్