రాజమండ్రి: కేంద్రమంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలి

60చూసినవారు
దేశ పార్లమెంట్ లో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యుసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. బుధవారం రాజమండ్రిలో జై బాపూజీ జై భీమ్‌ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కంబాల చెరువు నుంచి గోకవరం బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు వరకు ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్