రాజమండ్రిలో రెండు చోట్ల పోలింగ్ కేంద్రాలు

68చూసినవారు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను రాజమండ్రి నగరంలోని రెండు చోట్ల అధికారులు ఏర్పాటు చేశారు. గురువారం నగరంలోని తహశీల్దార్ కార్యాలయంలో తూర్పున ఉన్న ఒక స్టాఫ్ హాల్లో ఒకటి, పశ్చిమాన ఉన్న మరొక స్టాఫ్ హాల్లో రెండవ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రం-1లో 101 మంది, పోలింగ్ కేంద్రం-2 లో 52 మంది ఉపాధ్యాయులు ఓట్లు వేసినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్