రాజమండ్రి: ఫీ-4 సర్వేలో పాల్గొనండి- కలెక్టర్ పి. ప్రశాంతి

73చూసినవారు
తూ. గో జిల్లాలో ఫీ-4 సర్వే పబ్లిక్, ప్రవేటు, పీపుల్స్ పార్టిసిపేషన్ సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి ప్రశాంతి మంగళవారం ఓ విడియో సందేశంలో పేర్కొన్నారు. ఇందులో ప్రజలని కూడా భాగస్వామ్యం చేసుకోవాలని, జిల్లాలోని పేదలను గుర్తించడం, వారి తలసరి ఆదాయం పెంచే ప్రయత్నంలో వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకుని, వారు ఏ పనిచేస్తే ఆదాయం వస్తుందని అనే అంశాలని ప్రత్యక్షంగా తెలుసుకోవడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు.

సంబంధిత పోస్ట్