రాజమండ్రి నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారంశ్రీ పొట్టి శ్రీరాములు జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్బంగా అదనపు కమిషనర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటంలో శ్రీ పొట్టి శ్రీరాములు అత్యంత కీలక పాత్ర గురించి ప్రస్తావించి, ఆయన త్యాగం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.