రాజమండ్రి: సైబర్ క్రైమ్‌పై యువతి పోలీసులకు పిర్యాదు

73చూసినవారు
రాజమండ్రి: సైబర్ క్రైమ్‌పై యువతి పోలీసులకు పిర్యాదు
తన బ్యాంక్ ఖాతా నుంచి ఓ ప్రైవేటు ఫైనాన్స్ ప్రతినిధిని అని చెప్పి రూ. 1. 49 లక్షలు కొట్టేశారని హుకుంపేటకు చెందిన యువతి  శనివారం బొమ్మురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2024 అక్టోబర్ 22న ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ. 4 లక్షలు రుణం తీసుకోగా రూ. 3. 74లక్షలు ఖాతాలో వేశారు. అదే నెల 24న గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి ఈఎంఐ తగ్గించుకువచ్చని నమ్మించి సొమ్ము దోచేశాడు. సైబర్ క్రైంకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్