అభివృద్ధి, సంక్షేమమే జగనన్న అజెండా

58చూసినవారు
అభివృద్ధి, సంక్షేమమే జగనన్న అజెండా
అభివృద్ధి, సంక్షేమమే జగనన్న అజెండా అని రాజానగరం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా సతీమణి జక్కంపూడి రాజశ్రీ అన్నారు. గురువారం సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ. వైసీపీ ప్రభుత్వంలో అర్హత ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్