నేడు రాజానగరం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో పవర్ కట్

66చూసినవారు
నేడు రాజానగరం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో పవర్ కట్
విద్యుత్ లైన్ల మరమ్మత్తుల నిమిత్తం రాజానగరం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో గురువారం పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏపీఈపీడీసీఎల్ ఈఈ దాట్ల శ్రీధర్ వర్మ బుధవారం తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాజానగరంతో పాటు సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్