రంపచోడవరం: టీడీపీ తీర్థం పుచ్చుకున్న 2 వేల కుటుంబాలు

71చూసినవారు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా. లోకేష్ జన్మదిన వేడుకలు రంపచోడవరం మండలంలోని ఎమ్మెల్యే మిరియాల. శిరీష ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి లోకేష్ కి శుభాకాంక్షలు తెలిపారు. వైసిపికి చెందిన 2 వేల కుటుంబాలు కండువాలు కప్పించుకొని టీడీపీ తీర్థం పుచ్చుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, బాబు, రమేష్, నాయకులు శ్రీనివాసరావు, అనంత మోహన్ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్