సంక్రాంతి రోజూ ఆగని అంగన్వాడీల నిరసన

75చూసినవారు
సంక్రాంతి రోజూ ఆగని అంగన్వాడీల నిరసన
తమ సమస్యల పరిష్కారానికి నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలు సోమవారం మకర సంక్రాంతి రోజు కూడా నిరసన కొనసాగించారు. మామిడికుదురు మండలంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద సమ్మె చేస్తున్న అంగన్వాడీలు. సంక్రాంతి ముగ్గు చుట్టూ నిల్చుని రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎంకు, మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో నెంబర్ 2ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్