హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం

72చూసినవారు
హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం
ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పి గన్నవరం మండలం వాడ్రేవు పల్లి గ్రామంలో బుధవారం లింక్ వర్కర్ స్కీమ్ స్వచ్ఛంద సేవా సంస్థ వారు మీకు తెలుసా అనే నినాదంతో హెచ్ఐవి ఎయిడ్స్ ఎస్ టి ఐ మరియు టిబి పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు ఎస్ హెచ్ జి గ్రూప్స్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. సి ఎల్ డబ్ల్యూ లక్ష్మీ కుమారి అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్