తొండంగి: ఆవులమంద గ్రామంలో పేలిన గ్యాస్ సిలిండర్

75చూసినవారు
తొండంగి: ఆవులమంద గ్రామంలో పేలిన గ్యాస్ సిలిండర్
గ్యాస్ సిలిండర్ పేలి ఇంటి పై కప్పు కూలిపోయిన సంఘటన తొండంగిలో చోటుచేసుకుంది. తొండంగి మండలం ఆవులమంద గ్రామంలో ఆదివారం ఓ ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలి సామాన్లు దగ్ధమై, ఇంటి పైకప్పు భాగం కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. ఈ మేరకు కూటమి నాయకులు ఇంటిని పరిశీలించి ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్