జగ్గంపేట: రేపటి నుంచి రెవెన్యూ సదస్సులు

71చూసినవారు
జగ్గంపేట: రేపటి నుంచి రెవెన్యూ సదస్సులు
డిసెంబర్ 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జగ్గంపేట మండల గ్రామాల్లో మీభూమి మీహక్కు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జగ్గంపేట తహసీల్దార్ రమేష్ సోమవారం ఓప్రకటనలో తెలిపారు. 10న ఇర్రిపాక, మర్రిపాక, 11న మామిడాడ, నరేంద్రపట్నం, 12న కాండ్రేగుల, గొల్లలగుంట, 13న గుర్రప్పాలెం, మల్లిశాల, 17న జగ్గంపేట, రామవరం, 18న కాట్రావులపల్లి, సీతానగరం, 19న కొత్తూరు, రాజపూడి, 20న గోవిందపురం, మన్యంవారిపాలెం గ్రామాల్లో నిర్వహిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్