ఆచంట: గడ్డివాము దగ్ధం.. రూ. 6 లక్షల ఆస్తి నష్టం

66చూసినవారు
ఆచంట: గడ్డివాము దగ్ధం.. రూ. 6 లక్షల ఆస్తి నష్టం
ఆచంట మండలం ప్రభల తీర్థం పుంతలో సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు గడ్డి వాము దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు 30 ఎకరాలకు చెందిన గడ్డి దగ్ధమైనట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే రూ. 6 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని ప్రాథమిక విచారణకు వచ్చామన్నారు. అటు గడ్డి వాము దగ్ధంపై బాధిత రైతులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్