ముంపుకు గురవుతున్న పలు ప్రాంతాలు

73చూసినవారు
ముంపుకు గురవుతున్న పలు ప్రాంతాలు
పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామం నుండి ఘట్టాలదిబ్బ వరకు ఉన్న గంగాలమ్మ డ్రైనేజీ ముంపు ప్రాంతాన్ని మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తనయుడు వెంకట్ పరిశీలించారు. సిద్ధాంతం బస్టాండ్ వద్ద ఏర్పడిన ఈ డ్రైనేజీ కారణంగా పలు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని ఈ కాల్వ తవ్వకాల పనులు చేపట్టాలని స్థానికులు ఆయనను కోరారు. వెంటనే కాలువ తవ్వకాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్