భీమవరం: పంచారామ క్షేత్రంలో కార్తీక సోమవారం పూజలు

77చూసినవారు
భీమవరం పంచారామ క్షేత్రమైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా కార్తిక సోమవారాన్ని పురస్కరించుకొని స్వామివారికి పంచామృత అభిషేకం, అమ్మవార్లకు అర్చనాధికాలను ఆలయ ప్రధానార్చకులు చెరుకూరి రామకృష్ణ శర్మ నేతృత్వంలో జరిగింది. అలాగే వేకువ జాము నుండి భక్తులు ఆలయానికి చేరుకొని విశేష పూజలు చేపట్టినట్లు పేర్కొన్నారు

సంబంధిత పోస్ట్