ప. గో. జిల్లా ఎస్పీ హెచ్చరికలు జారీ

85చూసినవారు
ప. గో. జిల్లా ఎస్పీ హెచ్చరికలు జారీ
నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని జిల్లా ఎస్పీ అద్నాన్ నాయిం అస్మి సోమవారం పలు హెచ్చరికలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాలు, రోడ్డు కూడళ్ళలో గుమిగూడటం, బహిరంగంగా పార్టీలు, పెద్ద పెద్ద ధ్వనులతో లోడ్ స్పీకర్లు /డీజేలు పెట్టి ప్రజాశాంతికి, ప్రజా క్రమానికి భంగం కలిగించకూడదు. హాస్పిటల్స్, వృద్ధాశ్రయాలు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు డీజేలు పెట్టరాదన్నారు.

సంబంధిత పోస్ట్