గడిచిన 24 గంటల వ్యవధిలో పశ్చిమగోదావరి జిల్లాలో 33. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. జిల్లాలో అత్యధికంగా కాళ్ల మండలంలో 29. 2 మిల్లీమీటర్లు, ఉండి మండలంలో 4. 2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాలేదని వారు వివరించారు.