దేశ ప్రగతిలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకం

76చూసినవారు
దేశ ప్రగతిలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకం
దేశ ప్రగతిలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైనదని, గురు శిష్యుల సంబంధం పురాణాల కాలం నుంచి ఉందని, విద్యార్ధుల భవిష్యత్ కు మూల స్తంభాలు ఉపాధ్యాయులేనని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక, జిల్లా సర్వోదయ మండలి అధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 28 మంది వివిధ పాఠశాల, కళాశాలలోని ఉపాధ్యాయులను ఎమ్మెల్యే చేతుల మీదుగా సత్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్