వేగవరం గ్రామంలో గ్రామ స్వచ్ఛతహి సేవ పక్షోత్సవాలు

62చూసినవారు
వేగవరం గ్రామంలో గ్రామ స్వచ్ఛతహి సేవ పక్షోత్సవాలు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామం పంచాయతి ఆధ్వర్యంలో గ్రామ స్వచ్ఛతహి సేవ పక్షోత్సవాలు గాంధీ జయంతి వేడుకలు జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎండిఓ గోపాలకృష్ణ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. సర్పంచ్ లక్కభాత్తుల నాగరాజు, జనసేన ఎంపీటీసీ కుక్కలు సత్యనారాయణ, తెలుగుదేశం గ్రామ పార్టీ ప్రెసిడెంట్ ఆలపాటి రాము, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్