ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రధాన సెంటర్లు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని షాపింగ్ మాల్స్, థియేటర్లు, పూల దుకాణాలు జన సంచారంతో సందోహంగా మారాయి. దీంతో ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు