ఎస్పీ, కలెక్టర్లతో కలిసి లంక గ్రామాల్లో పర్యటించిన చింతమనేని

57చూసినవారు
ఎస్పీ, కలెక్టర్లతో కలిసి లంక గ్రామాల్లో పర్యటించిన చింతమనేని
తమ్మిలేరు, రామిలేరు ఇతర వాగులతో కాలువల ద్వారా కొల్లేరు సరస్సులోకి నీరు వచ్చి చేరుతోంది. ఈనేపథ్యంలో జిల్లా ఎస్పీ కిషోర్, కలెక్టర్ వెట్రి సెల్వి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు, ఇతర అధికారులు కొల్లేరులోని లంక గ్రామాల్లో బుధవారం పర్యటించారు. కోమటి లంక, మణుగులూరు, పెద్దడ్ల గాడి, తిరుగుతునూరు గ్రామాల్లో వరద నీటితో ప్రమాదం ఉండే అవకాశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్