చింతమనేనికైనా నేనె ఎమ్మెల్యే: అబ్బయ్యచౌదరి

61చూసినవారు
చింతమనేని ప్రభాకర్ కైనా నేనే ఎమ్మెల్యే అని దెందులూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారు అబ్బయ్యచౌదరి అన్నారు. ఈ మేరకు సోమవారం దెందులూరు మండలం తిమ్మనగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్బాయి చౌదరి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఏ పోలింగ్ బూత్ లో అయితే ఎక్కువ మెజార్టీ వస్తుందో ఆ పోలింగ్ బూత్ నుంచే తన ప్రయాణం మొదలవుతుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్