ఏలూరు నగరంలో ట్రాఫిక్ మళ్లింపు

57చూసినవారు
ఏలూరు నగరంలో ట్రాఫిక్ మళ్లింపు
ఏలూరు సి. అర్. ఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏలూరు పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరించినట్లు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి రేపు కౌంటింగ్ పూర్తి పూర్తయ్యే వరకు ఏలూరు మినీ బైపాస్ రోడ్డులో భారీ మరియు మధ్యతరహ రవాణా వాహనాల రాకపోకలపై నిషేధం విధించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్