లింగాల వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం

65చూసినవారు
లింగాల వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
మండవల్లి పోలీస్ స్టేషన్ పరిధి లో లింగాల దగ్గరలో మంగళవారం అర్ధరాత్రి కైకలూరు వైపు నుండి వస్తున్న ఐరన్ స్క్రాప్ లారీ రోడ్డు ప్రమాదంలో అదుపుతప్పి డ్రైవర్, క్లీనర్ తో సహా కాలువలో దూసుకెళ్లింది. ఇద్దరూ కూడా లారీలో ఇరుక్కుపోగా, సమాచారం అందుకున్న కైకలూరు రోడ్ సేఫ్టీ పోలీస్ సిబ్బంది వెంటనే దగ్గరలో ఉన్న క్రేన్స్ తో సంఘటన స్థలానికి చేరుకున్నారు. లారీలు ఇరుక్కుపోయిన టువంటి డ్రైవర్, క్లీనర్ ప్రాణాలు కాపాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్