కైకలూరు నియోజకవర్గంలో పింఛన్లు అందజేత

73చూసినవారు
కైకలూరు నియోజకవర్గంలో పింఛన్లు అందజేత
కైకలూరు నియోజకవర్గం లోని అనేక గ్రామాల్లో తెల్లవారుజాము నుండి ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ ప్రశాంతంగా సాగుతుంది. మండవల్లి మండలం కూటమి నాయకులు వరప్రసాద్ చేతుల మీదుగా ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. సచివాలయం, అంగన్వాడి సిబ్బంది ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారుల పర్యవేక్షణలో పింఛన్లను లబ్ధిదారులకు అందజేస్తున్నారు.

సంబంధిత పోస్ట్