మొగల్తూరు: శ్రీవిజయదుర్గ అమ్మవారికి ప్రత్యేక అలంకారం

69చూసినవారు
మొగల్తూరు: శ్రీవిజయదుర్గ అమ్మవారికి ప్రత్యేక అలంకారం
పశ్చిమగోదావరి జిల్లా, మొగల్తూరు మండలం వార్తప్ప గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీవిజయదుర్గ ఆలయంలో శుక్రవారం అర్చకులు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు దర్శించుకుని అమ్మవారికి పూజలు చేసి నైవేధ్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం నుండి భారీ అన్న సమారాధన జరుగుతుంది.

సంబంధిత పోస్ట్