నర్సాపురం :రెవెన్యూ సదస్సులలో అర్జీదారులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు

79చూసినవారు
నర్సాపురం  :రెవెన్యూ సదస్సులలో అర్జీదారులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు
నర్సాపురం మండలంలోని లక్ష్మణేశ్వరం 2వ గ్రామంలో రెవెన్యూ సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో దాసి రాజు పాల్గొని రెవెన్యూ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం వివరించారు.ఈ సదస్సులో వచ్చిన అర్జీలను స్వీకరించి ఫిర్యాదుదారులతో స్వయంగా ఆర్డీవో మాట్లాడిన అనతరం సత్వర న్యాయం కోసం వచ్చిన వారికి అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది పాల్గోన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్