పేరుపాలెం: బీచ్ భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు: జిల్లా కలెక్టర్

61చూసినవారు
పేరుపాలెం: బీచ్ భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు: జిల్లా కలెక్టర్
పగో జిల్లా పేరుపాలెం బీచ్ పర్యాటకులు మరియు మత్స్యకారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, మెరైన్, మత్స్యశాఖ అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా బీచ్ దగ్గర కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్