మొగల్తూరులో వైయస్సార్ వర్ధంతి

75చూసినవారు
మొగల్తూరు లో రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ని అభిమానులు సోమవారం నిర్వహించారు. పంచాయతీ కార్యాలయ సమీపంలో ఉన్న వైయస్సార్ విగ్రహానికి జడ్పిటిసి సభ్యులు తిరుమని బాపూజీ, వైస్ ఎంపీపీ కైల సుబ్బారావు, కుక్కల కృష్ణమోహన్, పడవల సత్యనారాయణ, పలువురు అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్