పాలకొల్లు: ఘనంగా మాజీ జడ్పీ చైర్మన్ జన్మదిన వేడుకలు

81చూసినవారు
పాలకొల్లు: ఘనంగా మాజీ జడ్పీ చైర్మన్ జన్మదిన వేడుకలు
పాలకొల్లు మండలం, పూలపల్లి గ్రామం, వై-జంక్షన్ లో బుధవారం మాజీ ఎమ్మెల్సీ మాజీ జడ్పీ చైర్మన్ మేకా శేషుబాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముత్యాల శ్రీరామ్, చిట్టూరి ఏడుకొండలు ఆధ్వర్యంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భారీ కేక్ ను కట్ చేసిన అనంతరం వృద్దులకు దుప్పట్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో జోగి వెంకటేశ్వర రావు, పెచ్చెట్టి కోటేశ్వరరావు పెద్ద సంఖ్యలో శేషుబాబు అభిమానులు పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్