పాలకొల్లు: కలెక్టరేట్ కు తరలి వెళ్లిన వైసీపీ నేతలు

64చూసినవారు
పాలకొల్లు: కలెక్టరేట్ కు తరలి వెళ్లిన వైసీపీ నేతలు
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద శుక్రవారం రైతన్నలకు అండగా అంటూ వైసిపి పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి జిల్లా నేతలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాలకొల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ఇన్చార్జి గుడాల గోపి ఆధ్వర్యంలో భారీగా వైసిపి నేతలు తరలి వెళ్లారు. అలాగే రైతుల సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రం అందించనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్