ఈనెల 15న పాలకొల్లులో సేవ్ ద గర్ల్ ప్రోగ్రాం

71చూసినవారు
పాలకొల్లు పట్టణం గాంధీ బొమ్మల సెంటర్ వద్ద డిసెంబర్ 15న సేవ్ ద గర్ల్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలన్నారు. ఆడపిల్ల పుట్టిందని ఇప్పటికీ కొన్నిచోట్ల పెదవి విరుపు ఉండడం బాధాకరమన్నారు. ప్రజలు పూజించే మహాలక్ష్మీ ఆడపిల్లని, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్