పోలవరం డీఎస్పీ కార్యాలయాన్ని ఏలూరు ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ ప్రతాప్ కిషోర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ. జిల్లా పరిధిలో గంజాయి నిరోధానికై ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. జీలుగుమిల్లి , కొయ్యలగూడెం జాతీయ రహదారి విస్తరణ కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మావోల అలజడి, ల్యాండ్ ఇష్యులు తగ్గాయని తెలిపారు.