తాడేపల్లిగూడెం: పెన్షన్లు అర్హత పరిశీలనకు ఆస్పత్రుల కేటాయింపు

52చూసినవారు
పింఛన్ల అర్హత పరిశీలనకు ప్రభుత్వం వివిధ ఆస్పత్రులు కేటాయించిందని తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఏసు బాబు తెలిపారు. సోమవారం తాడేపల్లిగూడెం పురపాలక శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 20 నుంచి జూలై 22 వరకు తాడేపల్లిగూడెం, తణుకు ఆసుపత్రులలో పింఛన్ దారుల అర్హతకు సంబంధించి వైద్య పరీక్షలు చేస్తారన్నారు. మెడికల్ టెస్ట్ ధ్రువపత్రం లేని వారికి పింఛన్లు నిలిపి వేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్