అత్తిలి గ్రామములో నాగుల చవితి ఉత్సవాలు

77చూసినవారు
అత్తిలి గ్రామములో నాగుల చవితి ఉత్సవాలు
అత్తిలి గ్రామములో మంగలవారం నాగుల చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అత్తిలి పడవలరేవు వద్ద శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి చెరువు పడమటి గట్టున 30 ఏళ్ళ క్రితం వెలిసిన జంట నాగసర్పాలకు నాగులచవితి సందర్బంగా ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహించారు. జంట నాగ సర్పాలను దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. అలాగే ఆలయకమిటీవారు భక్తులకు తీర్థప్రసాదాలను పంచారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్