తణుకు: ఇలాంటి చర్యలకు ఆస్కారం లేకుండా చూడాలి

76చూసినవారు
తణుకు మండలం తేతలిలో లేహం ఫుడ్స్ పేరుతో జరుగుతున్న గోవధ, పశువధ జరగడానికి వీలులేదని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆదివారం మీడియాతో అన్నారు. తాను అధికారంలో ఉన్న ఐదేళ్లలో కనీసం కర్మాగారం తెరవనివ్వకుండా చర్యలు తీసుకున్నామన్నారు. కేవలం టీడీపీ హయాంలోనే గోవధ జరిగేందుకు అనుమతులు వచ్చాయన్నారు. తణుకులాంటి ప్రశాంతమైన ప్రాంతంలో ఇలాంటి చర్యలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్