తిరువూరులో ఉచిత కంటి వైద్య శిబిరం

69చూసినవారు
తిరువూరులో ఉచిత కంటి వైద్య శిబిరం
తిరువూరు నియోజకవర్గం తిరువూరు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. విజయవాడ మాక్స్ బీజన్ కంటి ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సంఘ అధ్యక్షులు ప్రసాద్ రావు, కార్యదర్శి మార్క్, ల నాయకత్వంలో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉచితంగా పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్