మహాత్మా గాంధీకి ఎమ్మెల్యే నివాళి

57చూసినవారు
మహాత్మా గాంధీకి ఎమ్మెల్యే నివాళి
గాంధీ జయంతి సందర్భంగా ఉండి గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహానికి బుధవారం ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. సత్యాగ్రహమే ఆయుధంగా, అహింసా మార్గంలో పోరాడి భారతీయులందరికీ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్