భీమడోలు: రీ- సర్వే, రెవెన్యూ గ్రామ సభ

79చూసినవారు
భీమడోలు: రీ- సర్వే, రెవెన్యూ గ్రామ సభ
ఏలూరు జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామంలో శుక్రవారం గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ రహీమ బేగం హసేన అధ్యక్షతన రీ - సర్వే రెవెన్యూ గ్రామ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి పాల్గొన్నారు. అనంతరం రైతులు, గ్రామస్తులు వారి సమస్యలను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకున్నారు.

సంబంధిత పోస్ట్