స్వర్ణాంధ్ర@2047లో భాగంగా నిడమర్రు మండల స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, డిబేట్ పోటీలలో ప్రథమ వక్తృత్వ పోటీలో ద్వితీయ స్థానాలను చిననిండ్రకొలను ఉన్నత పాఠశాల విద్యార్థులు సాధించారు. విజేతలైన జి. కీర్తన, ఎస్. చందుశ్రీ, ఆర్. లిఖిత, ఎస్ అమృతలను గైడ్ టీచర్ సుబ్బరాజుని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, ఉపాధ్యాయ సిబ్బంది శుక్రవారం అభినందించారు.