సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉంగుటూరులో ఇద్దరు ఉపాధ్యాయులను గురువారం ఉంగుటూరు ఇంచార్జ్ తాహసిల్దార్ బొడ్డేపల్లి దుర్గాప్రసాద్ శాలువా కప్పి సన్మానించారు. తొలుత సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి తహసీల్దార్ పూలమాల వేసిన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.