ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. రెస్టారెంట్ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. దాదాపు 10 అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పుతున్నట్లు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.