సోనూసూద్ ‘ఫతే’ టీజర్ విడుదల (VIDEO)

80చూసినవారు
బాలీవుడ్ నటుడు సోనూసూద్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘ఫతే’. ఆయన తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. 80 సెకన్ల నిడివి గల ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. దర్శకుడిగా మొదటి సినిమాతోనే సోనూసూద్ తన ప్రతిభను చాటుకోబోతున్నారని టీజర్‌తో స్పష్టమవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్